Step into an infinite world of stories
Fiction
Malladi Venkata Krishnamurthy holds a very special place in the Telugu literary field. The versatile writer has attempted works in different genres. He also made many experiments that won the appreciation of the readers. In this Jarigina Katha, Malladi made a very special attempt. With a catchy name to the book, Malladi tried to explain the thought process and inspiration behind his becoming a writer. At the same time, the book also discusses Malladi's relations with different publishers of his time. He also shared his experience as a writer in a transparent manner. This is a must-read book for all those who love to know the thought process of a writer. తెలుగు సాహితీ ప్రపంచం లో మల్లాది వెంకట కృష్ణమూర్తి ది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు. ఆయన ఒక్క ఎమోషన్ ని పెట్టుకోకుండా వివిధమైన కథలని మన పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇక ఈ జరిగిన కథ విషయానికి వస్తే, 'జరిగిన కథ' అని మన దృష్టి ని ఆకర్షించే పేరు పెట్టిన ఈ పుస్తకం లో అసలు ఆయన రచయిత అవడానికి స్ఫూర్తి ఏమిటి? అనే విషయాన్ని వివరించారు. అంతే కాకుండా ఆయన రచనలు ప్రచురించబడ్డ వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికల సంపాదకులతో గల అనేక పరిచయాలు, అనుభవాలు తెలియజేస్తూ రచయితగా ఆయన ఎదుర్కొన్న అనుభవాలని పాఠకుల ముందుకు నిజాయితీగా, నిర్భయంగా తీసుకొని వచ్చారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354344565
Release date
Audiobook: 1 December 2021
English
India