Step into an infinite world of stories
4.9
Personal Development
‘పిల్లలకు మీరేమైనా బోధించాలంటే మీరు వాళ్ళంటే ఇష్టపడాలి, వారు మిమ్మల్ని ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే పిల్లల్లో స్నేహపూరిత భావాన్ని, మానవత్వాన్ని తీర్చిదిద్దగలరు. మీరు ప్రతి పిల్లవాడి హృదయాన్ని అన్వేషించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు తమ కుటుంబాలనీ, పాఠశాలనీ, చేసేపనినీ, జ్ఞాన్నాన్ని, తమ మాతృదేశాన్ని ప్రేమించేటట్లు వారికి నేర్పగలరు. ఆ విధంగా పిల్లల హృదయాన్ని చూరగొనవచ్చునని’ రచయిత బి.వి పట్టాభిరామ్ ఈ పుస్తకం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
“To teach kids anything, you should love them and they should love you. That is the precondition for making them understand humaneness and kindness. It requires you to understand the conscience of the kids. This is how one can make their kids love their families, schools, knowledge, the work they do, and their motherland. This is how one can get closer to a kid’s heart.” explains Dr. B.V. Pattabhiram through this book by expounding an elaborate argument on how to raise kids.
© 2021 Storyside IN (Audiobook): 9789354343926
Release date
Audiobook: 6 August 2021
English
India