Step into an infinite world of stories
బలభద్రపాత్రుని రమణి నవలల్లో ఎక్కువ శాతం ఆడవాళ్ళూ, వారి జీవితము కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆవిడ రాసిన మొదటి నవల మధురమైన ఓటమి. ఇది తన మొదటి ఫిక్షన్ నవల కూడా. ఈ కథ లో ఒక యువతి కి మరియు ఒక పరిపక్వత గల ఒక మగాడికి మధ్య జరిగే ఒక చర్చ ని ఆసక్తికరం గా చెప్పారు రమణి. జీవితం లో డబ్బు మరియు ప్రేమ కి గల ఉన్న ప్రాముఖ్యత గురించి వారు చర్చించుకుంటారు. ఈ కథ విలువలతో నిండి ఉండటమే కాకుండా, చదివిన ప్రతిసారీ చక్కని అనుభూతి ని ఇస్తుంది. ధృతి , నవీన్ లను తీర్చిదిద్దిన తీరు ఈ కాలానికి తగ్గట్టుగా ఆదర్శం గా ఉంటుంది. మంచి మంచి అంశాలతో మన ముందుకొచ్చిన ఈ నవల తప్పకుండా నచ్చుతుంది.
The majority of Bhalabhadrapatruni Ramani's novels are female-centric and deal with women issues. Even her maiden novel Madhuramaina Otami also falls under the same category. This is also her first fiction novel. This story deals with the life of a young woman and a man. The protagonists debate about the importance of money and love in people's lives. The novel is filled with values and makes you think about society throughout. The conversations between Naveen and Dhruthi are thought-provoking. This novel will definitely impress the readers
© 2022 Storyside IN (Audiobook): 9789355444899
Release date
Audiobook: 20 April 2022
English
India